Sample Name

Senior Journalist

Sample Name

Reporter

September 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
September 29, 2022

HK News

Telugu News Channel

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు.

హిందుస్థాన్ కలం (సిద్దిపేట)

ఈనెల16న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ కు రాఖ.

74 వ. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయండి.

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ కార్యకర్తలకు పిలుపు .

భూమి,భూక్తి పేదల ప్రజల విముక్తి కొసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారత కమ్యూనిస్టుపార్టీ ( సిపిఐ )పొరాటల బాటలో కడవరకు పోరాడి ప్రాణాలర్పించిన తెలంగాణ యోధుద పోరాట యోధుల స్పూర్తితో నేటి యువత ప్రజా ఉద్యమాలతో ముందుకు రావాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 16శుక్రవారం నాడు తెలంగాణ సాయుధ పోరాట74వ వార్షికోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అమరజీవి అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం వద్ద ఉదయం10 గంటలకు హుస్నాబాద్ మండలం మహ్మదపుర్ లో 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అక్కన్నపెట మండలం గౌరవెల్లిలొ,
5 గంటలకు మద్దుర్ మండలం వీరా బైరాన్ పల్లిలో సాయుధ పోరాట యోధుల విగ్రహాల,భురుజు వద్ద జరుగనున్న సభకు ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి,సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ హాజరవుతున్నారని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు సానుభూతి పరులు హాజరై సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని గడిపె మల్లేశ్ కోరారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బద్దిపడగ రాజారెడ్డి, అయిలేని సంజివరెడ్డి, మహ్మదపుర్ గ్రామ శాఖ కార్యదర్శి పిట్టల ప్రసాద్,సహాయ కార్యదర్శి దుద్దెడ రాజయ్య,సిపిఐ నాయకులు పిట్టల బాలయ్య,పిట్టల మొగిలయ్య,పిట్టల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.