Sample Name

Senior Journalist

Sample Name

Reporter

September 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
September 29, 2022

HK News

Telugu News Channel

ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. మణీదీప్

1 min read

హిందుస్థాన్ కలం (కోహెడ)

కోహెడ:-ఢిల్లలో నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్నా నిర్ణయాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం పంపాలని జాతీయ మాలల ఐక్య వేదిక యువ నాయకుడు మరాఠీ మణీదిప్ కోరారు దళిత బందు పథకం అందరికీ అందేలా చూడాలని ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు అసౌకర్యాలకు గురవుతున్నారు వారికి నాణ్యమైన ఆహారాన్ని అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్లో తొలగించిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి తిరిగి పునప్రతిష్టించాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని అన్నారు

Leave a Reply

Your email address will not be published.