Sample Name

Senior Journalist

Sample Name

Reporter

September 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
September 29, 2022

HK News

Telugu News Channel

సికింద్రాబాద్‌ ‘రూబీ’ ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి

1 min read

హిందుస్థాన్ కలం

సికింద్రాబాద్‌లో ఓ లాడ్జిలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సెల్లార్‌లో ఈ-బైకులు పేలి.. ఆ అగ్నిప్రమాదంతో అదే కాంప్లెక్స్‌లోని లాడ్జిలో బస చేసిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌(ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ.2 లక్షలు, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఓ ట్వీట్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published.